Wednesday, November 3, 2010

Seasonal rain hits costal Andra

 Rain effected East & west Godavari, Prakasam & Nellore see some pictures


 వర్షం భీబత్సం సృష్టించింది ముక్యంగా రైతులను, ప్రకాశం, నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చం గోదావరి జిల్లాలు, వరి, పొగాకు, మరియు అపరాలు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయీ. కృష్ణ జిల్లా లో దాదాపుగా యాబై వేల హేక్తరులలో పంట నష్టం జరిగింది. ప్రకాశం జిల్లలో ఇద్దరు చనిపోయారు. సింగరాయకొండ వద్ద రైల్ పట్టాలు మీద వరద నీరు ప్రవహిస్తుంది. రైలు కావాలి స్టేషన్ లో నిలిపివేశారు.


 వచ్చే రెండు రోజులలో కోస్త తీర ప్రాంతాలలో బారి నుంచి ఆతి బారి వర్షాలు కురిసే అవకాసం ఉంది అని విశాకపట్నం తుఫాను హెచరిక కేంద్రం తెలిపింది.

 ఈనేపద్యంలో జిల్లా యంత్రాంగం రెవిన్యూ ,పోలీసు తోపాటు అధికారులు అందుబాటులో ఉన్దేవిదంగా చర్యలు తీసుకున్నారు.



ముఖ్యమంత్రి సచివాలయం లో ఆదికరులుతో ఈమద్యహనం సమీక్షించారు. వ్యవసాయమంత్రి రఘువీర రెడ్డి గారు కృష్ణ జిల్లలో పర్యటిస్తున్నారు.   ఇంగ్లీష్ లో వార్తలు కోసం ఈక్రింది లింక్ చుడండి






http://www.deccanchronicle.com/nellore/rain-wreaks-havoc-2-die-prakasam-051















No comments:

Post a Comment