జూనియర్ NTR కి కోపం వచ్చింది. తన పేరుకు ముందు జూ, పిల్ల, బుడ్డ, పొట్టి అని తగిలించి మీడియా లో మరియు కొన్ని ఫిలిం సైట్ లలో విపరీతంగా ప్రచారం చేయటం తనకి బాదవేస్తుంది అని తన సన్నిహితులు వద్ద వాపోయినట్లు సమాచారం. మొత్తానికి ఇలాంటి వార్తలు NTR కి కూడా కోపం తెపిచాయీ. Toolywood లో ఎలాంటి గాసిప్స్ పాటించు కొని హీరో ఎవరు అంటే ఒక్క నాగర్జున మతమే .
No comments:
Post a Comment