
అసలకి మన దేశ సామాజక పరిస్తితి, ఆర్దిక మరియు రాజకీయ పరిస్తితి తెలుసుకోకుండా పాలకులను, రాజకీయ నాయకుల ను నిందించటం తగదు, దశాబ్దాలు ఒక వర్గాన్ని సమాజం నుండి దూరంగా ఉంచారు, వందల ఏండ్లు ఈ దేశాన్ని ఆంగ్లేయులు పాలించటం ఈ దేశ ప్రజలను భానిసలు గా చూసారు. బహుశా ఆ భానిస మనస్తత్వం ఏమో అమెరికా , అమెరికా అని కలవరిస్తున్నారు. ఒక ప్రక్క స్వదేశి వ్యాపారాన్ని మరచి , చివరకు చిల్లర దుకాణాలను కూడా విదేశాలనుండి దిగుమతి చేసుకుంటుంటే ఈ దేశం ఎలా అభివృద్ధి జరుగుతుంది ? సమ సమాజాన్ని నిర్మించాలేనప్పుడు దేశాన్ని ఎలాగా నిర్మిస్తారు??
"చీకటి గా ఉంది అని చీకటిని తిట్టుకోకుండా ఒక్క దీపాన్ని వెలిగించామన్నారు" అలాగే మన నాయకులను తిట్టుకోకుండా ఈ దేశానికీ మనం ఏమి ఇస్తున్నాము అనేది ఆలోచిస్తే అప్పుడు తప్పకుండ ఈ దేశం అభివృద్ధి చెందుతుంది
Three things cannot be long hidden
The Sun
The Moon
and
The truth
____________________________________________________: BUDDA
No comments:
Post a Comment